పూర్ణానందస్వామి - ఆశ్రమం
మహద్గురు పూర్ణానంద స్వామి వారు ఒక గొప్ప యోగీశ్వరులు. మానవులను ముక్తి మార్గం లో నడిపించిన సాక్షాతూ పరమేశ్వర రూపం లో మనదగ్గరికి వచ్చారు. వీరు జన్మిచింది తమిళనాడు లోని సుప్రసిద్దమైన మధురై క్షేత్రం లో ఆనుకుని వున్న వీధి. వీరు మాతామహులు సుప్రసిద్ద యూగులు భారతి స్వామి వారు. వీరు భవిష్యవాణి ద్వారా వీరి క…